ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదుల పన్నాగాలు వెలుగులోకి..! ప్రజలకు కీలక హెచ్చరికలు..
ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదుల పన్నాగాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ సెల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లో.. ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిపై ప్రాథమిక దర్యాప్తులో పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలో పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమైన ఈ ఉగ్రవాదులను……










