భారత జట్టుకు గడ్డుకాలం…కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి..
భారత జట్టుకు గడ్డుకాలం నడుస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లున్నప్పటికీ ముఖ్యమైన సమయాల్లో వాళ్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు ఎలాంటి పెద్ద టోర్నమెంట్లనూ గెలవలేకపోతోంది. ఆసియా కప్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించినా ట్రోఫీ నెగ్గలేదు. అలాగే ప్రపంచకప్‌లో కోహ్లీ, సూర్యకుమార్ ఇద్దరూ అదరగొట్టినా ఫైనల్….










