‘నౌగామ్ పోలీస్ స్టేషన్ పేలుడు ఉగ్ర కుట్ర కాదు, ప్రమాదమే’: జమ్మూ కాశ్మీర్ డీజీపీ క్లారిటీ
శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడు ఉగ్రవాదుల దాడి కాదని, ఇది పూర్తిగా ప్రమాదవశాత్తూ జరిగిందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) నలిన్ ప్రభావత్ స్పష్టం చేశారు. ఈ ఘోర….










