నేపాల్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన ఏపీ వాసులు..!
నేపాల్లో ఇటీవల సంభవించిన అల్లర్లు, అశాంతి కారణంగా ఖాట్మండు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఘటనలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన 40 మంది యాత్రికులు….










