టాంజానియాలో నల్గొండ వాసి హఠాన్మరణం: విధి నిర్వహణలో గుండెపోటుతో జియాలజిస్ట్ బడుగు రాజు మృతి!
నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన బడుగు రాజు (38) ఆఫ్రికా దేశమైన టాంజానియాలో గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా టాంజానియా రాజధాని దారుస్సలాంలో ఆయన జియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. గురువారం విధి నిర్వహణలో ఉండగానే ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు….










