అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సభలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం….










