స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఫిక్స్: బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్తో వివాహం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) జీవితంలో త్వరలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. స్మృతి మంధాన తన ప్రియుడు, బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal) ను….










