జగన్ వాహనం కింద సింగయ్య మృతి.. ఫోరెన్సిక్ రిపోర్టుతో వీడిన మిస్టరీ..!
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. పల్నాడు జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు చూపుతున్న వీడియోలు అసలైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు….









