అమరావతిలో మరో ఐకానిక్ బిల్డింగ్..!
కొత్తగా ఆలోచించే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఆ అడుగు.. కేవలం భవనం నిర్మాణం కోసం కాదు, భవిష్యత్తును నిర్మించేందుకు. ఎప్పుడూ చూసినట్టుండే ఓ బిల్డింగ్ కాదు ఇది.. చూడగానే మాటలు రానివిధంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యేలా,….










