అనురాగ్ యూనివర్సిటీలో కూలిన స్లాబ్..! నలుగురు తీవ్రంగా గాయాలు..
మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్స్టేషన్ పరిధిలోని.. అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మాణం కొనసాగుతున్న.. ఒక భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి….










