ఆర్టీసీ బస్సు – కారు ఢీ, నలుగురు మృత్యువాత
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సాన్‌పల్లి వద్ద నాందేడ్ – అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు – కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పొగమంచు….










