ఎమ్మెల్యే కూన రవి నన్ను శారీరకంగా వేధిస్తున్నాడు.. కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీళ్లు..
ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై లోలుగు కేజీవీబీ ప్రిన్సిపల్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రిన్సిపల సౌమ్య ఆరోపించారు. అడ్మిషన్ల కోసం మీటింగ్ అంటూ.. రాత్రి 11 గంటలకు….










