ప్రభాస్ సినిమాలో కీలక మార్పు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇండియాలోనే అత్యంత కాస్ట్ లీ సినిమాగా వస్తోంది ఈ మూవీ. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పుడు ఓ కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రాజెక్ట్-కె సినిమా….










