సోషల్ మీడియాలో హీరోల AI ఇమేజ్ లు చూస్తుంటే మెంటల్ ఎక్కుతుంది..
రోజురోజుకు ప్రపంచం కొత్త రంగులను పులుముకుంటుంది. టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ప్రతిదీ అందులోనే కనిపిస్తుంది. ప్రపంచం ఇంత చిన్నదా అని అనిపించకమానదు. ఒకప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేయడం ట్రెండ్.. ఆ తరువాత ప్రీ లుక్స్……










