తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీక్..
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా ప్రతాల లీకేజ్ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్ క్వశ్చన్ పేపర్ ప్రత్యక్షం కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ….










