హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్: గగన విహారానికి సర్వం సిద్ధం!
హైదరాబాద్‌లోని గగన విహార ప్రియులకు కనువిందు చేసేందుకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభమైంది. చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ మైదానంలో శుక్రవారం ఉదయం ఈ ఉత్సవం అట్టహాసంగా మొదలైంది. ఈ వేడుకను తెలంగాణ….










