ముదురుతన్న తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం…
తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు.. మరోసారి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను టార్గెట్ చేశారు. యూనివర్సిటీలో నియమకాలపై బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతున్నారని ఎమ్మెల్యే,….









