దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం..
భారత ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. టాటా గ్రూప్‌కు చెందిన ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్), యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్‌తో కలిసి కర్ణాటకలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్ రంగంలో….










