అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలు ల్యాండ్..! రైతుల నిర్ణయం ఏంటి..?
అమరావతి కోసం మరోసారి ల్యాండ్ పూలింగ్ జరగబోతోంది. 40వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పూలింగ్‌లా.. అక్విజేషన్‌నా అన్నది మాత్రం ఇంకా తేల్చలేదు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 36వేల ఎకరాలు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా….










