Latest Posts

90 ఏళ్ల బామ్మను పెళ్లాడిన 95 ఏళ్ల తాత..! సోషల్ మీడియాలో తెగ వైరల్..

ప్రేమకు, బంధానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, రాజస్థాన్‌కు చెందిన ఒక వృద్ధ జంట ఏడు దశాబ్దాల సహజీవనం అనంతరం సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. ఈ అరుదైన ఘటన డుంగర్‌పూర్ జిల్లాలోని గలందర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో….

ఐఎస్ఎస్‌కు భారత పైలట్ శుభాన్షు శుక్లా.. ‘మిషన్ ఆకాశ గంగ’కు సర్వం సిద్ధం..!

నాలుగు దశాబ్దాల క్రితం రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి భారత కీర్తి పతాకను ఎగురవేయగా, ఇప్పుడు మరో భారతీయుడు సుదూర రోదసిలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. భారత వాయుసేనకు చెందిన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష….

అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు..! నేడు సిట్ ముందుకు..!

మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 14 నెలల తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణకు ప్రభాకర్‌రావు హాజరుకానున్నారు. ఇదే కేసులో అరెస్టైన ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్‌రావును ప్రశ్నించబోతోంది. సిట్‌ టీమ్…..

AP

అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ యూనివర్సిటీ..! దేశంలోనే ఫస్ట్..!

దేశంలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చాలా రాష్ట్రాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఏపీ, మహరాష్ట్రలు సంబంధిత టెక్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో తొలుత….

AP

మాజీ మేయర్ మనోహర్ సహా ఇద్దరినీ సస్పెండ్ చేసిన జగన్..! కారణం అదేనా..?

గుంటూరు నగర మాజీ మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడును పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.మనోహర్ నాయుడుతో పాటు రెండో డివిజన్ కార్పొరేటర్ మర్రి….

పాక్ గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్బీర్ సింగ్ విచారణలో కీలక విషయాలు..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జాన్‌మహల్ వీడియో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జస్బీర్, పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై జూన్ 4న అరెస్టయ్యాడు. ఈ….

AP

ఏపీ చరిత్రలో తొలిసారిగా… ఒకేసారి 4,851 మందికి ప్రమోషన్లు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా, కేవలం సర్వీసునే ప్రామాణికంగా తీసుకుంటున్న ఈ ఆన్‌లైన్ విధానంపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి….

AP

మా ఓటమికి అమరావతి కూడా ఒక కారణమే: జోగి రమేశ్..

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి….

మేయర్ విజయలక్ష్మికి అర్థరాత్రి బెదిరింపు కాల్స్..!

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ బెదిరింపులు మొదలయ్యాయి. అర్ధరాత్రి కాల్స్ చేసిన ఓ వ్యక్తి, ఆమె వార్నింగ్ ఇచ్చినట్టు తెలస్తోంది. మేయర్‌తోపాటు ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వాయిస్ మెసేజ్ పెట్టాడు.మేయర్ పీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో….

నేడే కేబినెట్ విస్తరణ..! ముగ్గురి చోటు..!

ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఆయన కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురికి చోటు లభించింది. వారిలో శ్రీహరి ముదిరాజ్, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఉన్నారు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.   దాదాపు ఏడాదిన్నర….