ఛంగూర్ బాబా బాగోతం బట్టబయలు.. 40 బ్యాంకు ఖాతాల్లో రూ.106 కోట్లు…
ఒకప్పుడు సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఏకంగా రూ.106 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మత మార్పిడుల ముఠా గుట్టు రట్టు కావడంతో జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అక్రమాల పుట్ట….










