తెలంగాణ వాసి అనిల్ బోయినపల్లికి అమెరికాలో అరుదైన గౌరవం: ‘2025 లీడర్షిప్ గ్లోబీ అవార్డు’ దక్కింది
తెలంగాణ వ్యాపార రంగానికి గర్వకారణంగా నిలిచే ఒక ఘన సంఘటన చోటు చేసుకుంది. వర్జీనియాలో స్థిరపడ్డ భారతీయ వ్యాపారవేత్త అనిల్ బోయినపల్లి (Anil Boyinapalli) ప్రతిష్టాత్మక 2025 లీడర్షిప్ గ్లోబీ అవార్డు (2025 Leadership Globee Award) కు ఎంపికయ్యారు. వ్యాపార….










