హరీష్ రావు టార్గెట్గా కవిత విమర్శలు: బీఆర్ఎస్ పాలన లోపాలు బహిర్గతం
బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత, మెదక్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జాగృతి జనంబాటు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలోని లోపాలు, ఈ ప్రాంత అభివృద్ధిలో హరీష్ రావు పాత్రపై….










