ఆసక్తికరంగా నాగ చైతన్య ‘కస్టడీ’ టీజర్…
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నాగ చైతన్య,నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతన్య ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక….










