మరోసారి పెరగనున్న లిక్కర్ ధరలు…
కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి మద్యం వ్యాపారం నుంచి దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది…..










