స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ..
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర జనాభాలో బీసీల వాటాకు అనుగుణంగా వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం….









