సర్జరీ కోసం విదేశాలకు ప్రభాస్
ప్రభాస్ చాలాకాలం నుంచి మోకాలి సమస్యతో బాధ పడుతున్నారు. ఇప్పుడు సర్జరీ అవసరమైంది. అందుకోసం యూకే బయల్దేరారు ప్రభాస్. ఆదివారం ఆయన యూకే వెళ్లినట్టు సమాచారం. ఈవారంలోనే ప్రభాస్ కి సర్జరీ జరగబోతోంది. ఆపరేషన్ అయిన తరవాత మరో 15 రోజులు….










