సమ్మిట్ రిజల్ట్: స్వామికార్యం స్వకార్యం సక్సెస్!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ – 2023 హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో ఈ సమిట్ సక్సెస్ అయ్యిందని – అనుకున్నదానికంటే ఐదారురెట్లు ఎక్కువగా పెట్టుబడులు….










