తురకపాలెం మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..! అధికారులకు కీలక ఆదేశాలు జారీ..
ఏపీలోని గుంటూరు జిల్లా తురకపాలెంలో గత కొన్ని రోజులుగా వరుసగా సంభవిస్తున్న అసాధారణ మరణాలు గ్రామస్థులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై సీఎం చంద్రబాబు .. స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో పరిస్థితి సాధారణ….









