అహ్మదాబాద్ టెస్ట్‌లొ విరాట్ కోహ్లి 75వ సెంచరీ..
విరాట్ కోహ్లీతో పాటు ఫ్యాన్స్ మొత్తం నెలల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారంతో కోహ్లీ 75వ సెంచరీ కోసం యావత్ దేశం ఎదురు చూపులు ఫలించాయి. అహ్మదాబాద్ టెస్ట్‌లొ కెరీర్‌లో 75వ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు….










