ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..
వాహనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చుక్కలు కనిపించనున్నాయి. దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ టోల్ చార్జీలు….










