హైదరాబాద్‌లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పొలిట్ బ్యూరో సమావేశం..
చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మొత్తం 17 అంశాలపై చర్చించారు. మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి, ఎన్నికల మేనిఫెస్టో కోసం.. మూడు కమిటీలను వేశారు.పార్టీ కోసం కష్టపడినవారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు…….










