వేములవాడ అమ్మవారికి అరుదైన కానుక..! అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సుగంధ పట్టుచీర..
చీర అంటేనే స్త్రీల అలంకారానికి అగ్రస్థానం. అందులోనూ పట్టు చీర అయితే విలాసానికి ప్రతీక. కానీ ఒక చేనేత కళాకారుడు తన ప్రతిభతో పట్టు చీరను అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సన్నగా, అందంగా, పరిమళించేలా తయారు చేశాడని వింటే ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది….










