ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..! భారతి సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబానికి చెందిన హైదరాబాద్లోని భారతి సిమెంట్స్ కార్యాలయంలో నిన్న సిట్ సోదాలు నిర్వహించింది. ఇదే కార్యాలయంలో ఆ సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్,….










