కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్..
బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి కవితను బీఆర్ఎస్ హైకమాండ్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ కు….









