. K అంటే “కన్నీళ్లు”, C అంటే “చావులు”,R అంటే “రోదనలు”
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం రోజూ తారాస్థాయికి పెరుగుతోంది. ఇక వైఎస్ షర్మిల సైతం టీఆర్ఎస్, కేసీఆర్ మీద చురకలు వేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా….










