ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై వాడి వేడి వాదనలు..
ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సోమవారం వాడి వేడి వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పీఎంఎల్‌ఏ చట్టంపై వాదనలు….










