ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో CID టీమ్ స్పీడ్ పెంచింది..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో CID టీమ్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న జీవీఎస్ భాస్కర్‌ను మళ్లీ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. యూపీ నోయిడా సెక్టార్‌కి వెళ్లిన ఏపీ సీఐడీ టీమ్ అక్కడ భాస్కర్‌ను అరెస్ట్ చేసినట్టు….










