టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్‌లో పొలిటికల్ పొగలూ…
TSPSC పేపర్ లీక్స్ ఇష్యూ కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలు సహా బోర్డు మెంబర్లకు నోటీసులు జారీచేసింది సిట్. TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు నోటీసులు ఇచ్చిన దర్యాప్తు బృందం.. రేపు విచారణకు రావాలని ఆదేశించింది…..









