దేవర టైటిల్ నాదంటూ ఎన్టీఆర్ పై ఫైర్ అయిన బండ్ల గణేష్!
బండ్ల గణేష్ ఎన్టీఆర్ 30 టీమ్ పై మండిపడ్డాడు. తన టైటిల్ కొట్టేశారంటూ ఆవేదన చెందాడు. పబ్లిక్ గా సంచలన కామెంట్స్ చేశాడు. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ అవుతుంది. మరి కాసేపట్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్….










