స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. ప్రత్యేక జీవో జారీకి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం..!
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో)….










