పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16, రెండు జేఎఫ్-17 యుద్ధవిమానాలను కూల్చివేసిన భారత్..
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో, పాకిస్థాన్ వైమానిక దళం భారత భూభాగంపై దాడులకు యత్నించగా, భారత రక్షణ దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 యుద్ధ విమానంతో పాటు….








