‘విరోష్’ వెడ్డింగ్: విజయ్, రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? నెట్టింట ఆసక్తికర చర్చ!
అధికారికంగా పెళ్లి ప్రకటన: గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో మోస్ట్ టాక్డ్ కపుల్‌గా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు తమ వివాహ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. అభిమానులు తమకు ప్రేమతో పెట్టిన ‘విరోష్’ (Virosh) అనే పేరుతోనే పెళ్లి వేడుకను….










