దేశంలో ఫ్లూ కేసుల కలకలం..
దేశంలో ఫ్లూ కేసులు రోజురోజుకు పెరగడం కలకలం రేపుతోంది. దీని కారణంగా మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయినట్లు ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు తెలిపారు. దీంతో ఈ ఫ్లూ మరణాల సంఖ్య ఏడుకి ఎగబాకింది. అయితే ఈ ముగ్గురు చనిపోవానికి….










