హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు, హైవే అభివృద్ధి ప్రాజెక్టులపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డులో ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై సీఎం వివిధ అధికారులకు మార్గదర్శక సూచనలు చేశారు…..










