కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్.. పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఫిర్యాదు..!
హనుమకొండ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసభ్యకరమైన భాషలో మాట్లాడారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై….










