రష్యాపై అమెరికా మరింత దూకుడు.. భారత్, చైనాలపై ఎఫెక్ట్..?
ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ చర్యలు అమల్లోకి వస్తే రష్యా ఆర్థిక….









