కాలిఫోర్నియాలో ‘తాల్ హాస్పిటల్స్ ఫెస్ట్’… కేటీఆర్కు ఆహ్వానం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్కు ‘తాల్ హాస్పిటల్స్ ఫెస్ట్ 2025’కు ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఈ మేరకు తాల్ హాస్పిటల్స్ సీఈవో శ్రీ సాయి గుండవెల్లి….










