గంజాయి కేసుల్లో కొత్త టెక్నాలజీ..ఇక స్పాట్లోనే టెస్టులతో…
తెలంగాణలో గంజాయి దందాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ మరో కీలక అడుగు ముందుకేసింది. గంజాయి సరఫరాదారులతో పాటు దానిని వినియోగించే వారిని కూడా గుర్తించేందుకు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీని ప్రయోగిస్తున్నారు. గంజాయి సేవించారా? లేదా? అని స్పాట్లోనే తేల్చేసేందుకు వీలుగా….










