పాలకుర్తి కాంగ్రెస్‌లో కలకలం.. 6 మంది సస్పెన్షన్.. ఏమైందంటే..?
పాలకుర్తి నియోజకవర్గంలో ఒండెద్దు పోకడలకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. తొర్రూరు మండలంలో ఇటీవల ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేయించిన కీలక నేత ఝాన్సీ రెడ్డి నిర్ణయం గంటల వ్యవధిలోనే రాజకీయంగా పెద్ద వివాదంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు….










